అవయవాలు సరిలెవని అవమానాలెక్కువని
అవని తల్లి ఒడిలొ న దిగులెందుకు తమ్ముడా
కు అడుగు అవయవాలు
అమ్మ నాన్న దీవెనలు నీకు అండ గుండగా
ఆప్తులంత నీకెంతొ ఆశ్రయ మందించ గా
అంతరమె లెకుండా నిరంతరంగా నువు
చింతను
ఎ చింతను నీ చెంతకసలు రానీ యకు తమ్ముడా ఆత్మవిశ్వాసమెఎదనిండా ఉండగా
ఆందొళన ఎందుకు తమ్ముడా
నువు ఆండొళ న చెందకురా తమ్ముడు ‘’అవయవాలు
ఆచి తుచి అడుగెయరా
విజయ పథం సాగించు రా
కాళ్ళు చె తులు లెవనికలత నెవీడరా
కల్మషము లెని మనసు నీలొనె ఉందిగదరా
మరి యెందు కు వెను కడు గు వెయు ముందుకు తమ్ముడా’ అవయవాలు
కళ్ళు నీకు లెవని గుడ్డీవాడ్డీవీనీవని
హెళన చెస్తున్నారని బ్రతు కంతా చీకటని
మరచి పొయి లొకాన్నీ మనసుతొ నె చుడర
మనుశ్హులొమంచి మనీ శి నీవెననిచుపారా
’ అవయవాలు
నీసాధన చుసిలొలొన కుళ్లి నొళ్ళంతా
నీవిజయం చుసి వారుకుమిలికుమిలి పొవాలి
కుంటివాడవైన నీకు కర్ర సాయమందిస్తె
కరదీపికవై నీవు కదిలి ముందుకెళ్ళాలి
క మ్మని భవి తవ్యానికి నాంది నువ్వు పలకాలి
’ అవయవాలు
మాటలురావని నీకు వినికిడిలొఇపం ఉందని
ఎవ్వరెమి అనుకున్నా ఎవ్వరెమి చెప్పుకున్నా
మానసె మటగ మారి మాటె మనసుగమారి
అమ్మనాన్న ఆశలన్ని అడియశలు కాకుండా
లక్ష్యం నెరవెర్చుకొని ఆదర్శంగా నిలిచి
గెలించిన వారి చెంప చెల్లుమనిపించాలి
’ అవయవాలు
కళ్ళున్నాకొంచెమైన కనికరంలెనివారు
మాటలుండి మనస్సును స్పందింపలెనివారు
చెవులున్నా చెయుత నందించలెనివారు
అన్నిచక్కగా ఉండి ఏమి సాయమివ్వనొళ్ళు
వారెరా నిజమైన విక లాంగులు........ ’ అవయవాలు
..... లక్ష్య శ్రీ (ఉరడీ వెంకటెశ్ )
లక్ష్యశ్రీ సేవ ఫౌండేషన్
లక్ష్య శ్రీ (ఉరడీ వెంకటెశ్ ) 9640382441
0 Comments:
Post a Comment