Friday, 15 April 2016

అన్ని జిల్లాల ఆసుపత్రుల సమాచారం (ఒకే APP ద్వారా)

అన్ని జిల్లాల ఆసుపత్రుల సమాచారం (ఒకే APP ద్వారా)

ఏ అర్ధరాత్రో మీకు/మీకు తెలిసినవారికి జబ్బు చేస్తే ఏ ఆసుపత్రికి వెళ్ళాలి?
ఆ హాస్పిటల్ కి దారి ఎలా?
వెళ్లినా అక్కడ Health Card Scheme ఉందో,లేదో అన్న సందేహం..
అన్ని ఉన్నప్పటికీ,మన జబ్బుకు అక్కడ treatment ఇస్తారా?
ఇంకేదైన హాస్పిటల్ జబ్బుకు treatment ఇస్తుందా?
అన్నింటి కోసం"ఆరోగ్య శ్రీ" ట్రస్ట్   APP రూపొందించబడింది
EMPLOYEES/JOURNLISTS/AROGYA SRI అందరికి ఉపయోగపడే ఆప్ ఇది
Click this link to DOWNLOAD APP direcly

0 Comments:

Post a Comment

Latest Jobs

More

uradi

Top