Saturday, 7 May 2016

MOBILE లోనే మన SALARY ANNUAL SLIPS

MOBILE లోనే మన SALARY ANNUAL SLIPS ను

(with Token ID ) చూసుకోవడం ..... వివరణ....

MOBILE లో ఉండాల్సిన APPS
1. GOOGLE CHROME
2. ES FILE EXPLORER

1. CHROME ద్వారా SALARY SLIPS Excel Report
ను DOWNLOADచెయ్యడం.
CHROME లో SEARCH OPTION లో
"TS CYBER TREASURY " అని TYPE చెయ్యండి.
వచ్చిన RESULTS లో
" Employee pay Particulars " ను CLICK చెయ్యండి.
NEXT SCREEN లో మీ EMPLOYEE ID ను ENTER / TYPE cheyyandi
ఆ పక్కనే EXCEL REPORT పై CLICK చెయ్యండి.
Index.php అనే పేరుతో మీ SALARY SLIP
మీ PHONE STORAGE /INTERNAL STORAGE లో
DOWNLOAD అయ్యి ఉంటుంది.

2. DOWNLOAD ఐన మీ SALARY SLIP ను
ES FILE EXPLORER ద్వారా OPEN చెయ్యడం.
ES FILE EXPLORER APP ను OPEN చెయ్యండి.
SD CARD(Phone Storage) అనే OPTION ను CLICK చెయ్యండి.
DOWNLOAD అనే FOLDER ను CLICK / OPEN చెయ్యండి.
Index.php అనే file DOWNLOAD అయ్యి ఉంటుంది.
దానిపై LONG PRESS చెయ్యండి. (File పై TICK MARK వస్తుంది)
Top right corner లేదా Bottom right corner లో
MORE అనే OPTION (3 నిలువు చుక్కలతో) ఉంటుంది.
ఆ OPTION పై CLICK చేసి OPEN AS ను SELECT చెయ్యండి.
VACHINA OPTIONS లలో ... SCROLL UPnDOWN చేస్తూ
CHROME లేదా HTML VIEWER లేదా INTERNET
ఈ మూడింటిలో ఏదో ఒక దాన్ని SELECT చేసుకోండి.
(అంటే.. Index.php అనే file ను
CHROME లేదా HTML VIEWER లేదా INTERNET ద్వారా
OPEN చెయ్యమని సూచిస్తున్నట్టు.)
COMPLETE SALARY SLIP మీరు చూస్కోవచ్చు.
BETTER VIEW కోసం Landscape లో చూడండి
SCREEN SHOT తీసి IMAGE గా SAVE చేస్కోవచ్చు.
SALARY SLIP
ఏక మొత్తంగా ఒకటే IMAGE గా కనబడాల్నా
అటూ, ఇటూ జరుపుతూ కనబడాల్నా అనేది
మీ SCREEN SIZE ను బట్టి ఉంటుంది.
ES FILE EXPLORER app download LINK
https://play.google.com/store/apps/details…

0 Comments:

Post a Comment

Latest Jobs

More

uradi

Top