Monday 13 June 2016

C&DSE Proc.Rc.No.2497/prog-II/A/2016 Dated:7-6-2016

C&DSE Proc.Rc.No.2497/prog-II/A/2016
Dated:7-6-2016

*2016-17 విద్యా క్యాలండర్* విడుదల 

*పరీక్షల షెడ్యూల్ ఇలా ఉన్నది...*

-అర్ధ సంవత్సరం పరీక్షలు(ఎస్‌ఏ1) అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 వరకు. 96 పనిదినాలు

-వార్షిక పరీక్షలు (ఎస్‌ఏ 2
మార్చి 7 నుంచి 15 వరకు.
93 పనిదినాలు

-(FA1) జూలై 30 లోపు
(జూన్ 13 నుంచి జూలై 30 వరకు)
 
(FA 2) సెప్టెంబర్ 22 లోపు
(ఆగస్టు 8నుంచి సెప్టెంబర్ 22 వరకు).

-(FA3)
డిసెంబర్ 9 లోపు
(అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 9 వరకు)

(FA4) ఫిబ్రవరి 20, 2017 లోపు 1-10 వరకు. 
టెన్త్‌క్లాస్ వారికి ఫిబ్రవరి 4 లోపు పూర్తి.
(1-9 వరకు ఫిబ్రవరి 2, నుంచి ఫిబ్రవరి 20 వరకు ).

టెన్త్‌క్లాస్ విద్యార్థులకు జనవరి 27, 2017 నుంచి ఫిబ్రవరి 4 వరకు పరీక్షలు నిర్వహించాలి. 

-టెన్త్‌క్లాస్ విద్యార్థులకు ఫిబ్రవరి 6 నుంచి 18, 2017 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు. 

-మార్చి మొదటి వారంలో టెన్త్‌క్లాస్ వార్షిక పరీక్షలు. 

*సెలవు దినాలు...* 

-సెప్టెంబర్ 30, 2016 నుంచి అక్టోబర్ 12 వరకు దసరా సెలవులు. 

-డిసెంబర్ 24, 2016 నుంచి డిసెంబర్ 28 వరకు క్రిస్మస్ సెలవులు.

-జనవరి 11, నుంచి 15, 2017 వరకు (ఐదు రోజులు) సంక్రాంతి సెలవులు.

-ఏప్రిల్ 24 నుంచి జూన్ 11, 2017 వరకు వేసవి సెలవులు. 

-జూన్ 12, 2017 నుంచి పాఠశాలలు ప్రారంభం. 

*పాఠశాలల పని గంటలు...* 

-ఉన్నత, పాఠశాలల్లో
ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 4.45 గంటల వరకు రోజూ 7 గంటల 15 నిమిషాలు తరగతులు నిర్వహించాలి.

-ప్రాధమికోన్నత పాఠశాలల్లో ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:15 వరకు.

-ప్రాథమిక పాఠశాలల్లో (1-5 తరగతులకు) ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు తరగతులు నిర్వహించాలి.

మరుసటి విద్యాసంవత్సరం 21-03-2017 నుండి ప్రారంభం.

0 Comments:

Post a Comment

Latest Jobs

More

uradi

Top