భరతమాత మనస్సు క్షోభిస్తుంది
భరతమాత మనస్సు కుమిలిపోతుంది
భరతమాతమనస్సు బాధతో కుమిలిపోతుంది ||2||
పసిడి పాపల నోట చిరునవ్వులు
పూయాలని చాచాజి కోరుకుంటే
పల్లె సీమలన్ని పచ్చని బంగారమై
మెరవాలని గాంధీజి ఆశిస్తే
అ౦బెడ్కర్ ఆశయలు ఆవిరైపొతు౦టే
పచ్చని పైరుపంటలన్ని కనుమరుగవుతూ౦టే
అడుగుఅడుగునా ఆకలికేకలు వినిపిస్తున్నవి
అదిచూచిన ||పల్లవి||
ఆంగ్లేయులకు అడ్దునిలిచి ఆక్షణాన్ని
ప్రథమ తిరుగుబాటుగా మలిచి
తనువు చలించినా ఫలితం ఏమున్నదని
వీరనారి ఝాన్సిరాణి దుఃఖిస్తుంటే
అదిచూసిన ||పల్లవి||
పోరాడి మన్నెం ప్రజల కష్టాలు తీర్చినా అల్లూరి
అజాద్ హిందూ ఫౌజు స్థాపించిన నేతాజి
భగత్ సింగ్ ఆజాదు లాంటి ఎందరెందరో
మహాపురుషులకు జన్మనిచ్చిన ఈ పుణ్యభూమి
అల్లర్లతొ అమాయక ప్రజల ప్రాణాలు బలై పోతున్నా
సన్నివేశాలను వీక్షిస్తు
నేటి తరం ప్రజా నాయకుల ఉపేక్షిస్తున్నా
నేటి తరం ప్రజా నాయకులను చూస్తూ
భరతమాత కన్నీరు కారుస్తు ||పల్లవి||
భరతమాత మనస్సు కుమిలిపోతుంది
భరతమాతమనస్సు బాధతో కుమిలిపోతుంది ||2||
పసిడి పాపల నోట చిరునవ్వులు
పూయాలని చాచాజి కోరుకుంటే
పల్లె సీమలన్ని పచ్చని బంగారమై
మెరవాలని గాంధీజి ఆశిస్తే
అ౦బెడ్కర్ ఆశయలు ఆవిరైపొతు౦టే
పచ్చని పైరుపంటలన్ని కనుమరుగవుతూ౦టే
అడుగుఅడుగునా ఆకలికేకలు వినిపిస్తున్నవి
అదిచూచిన ||పల్లవి||
ఆంగ్లేయులకు అడ్దునిలిచి ఆక్షణాన్ని
ప్రథమ తిరుగుబాటుగా మలిచి
తనువు చలించినా ఫలితం ఏమున్నదని
వీరనారి ఝాన్సిరాణి దుఃఖిస్తుంటే
అదిచూసిన ||పల్లవి||
పోరాడి మన్నెం ప్రజల కష్టాలు తీర్చినా అల్లూరి
అజాద్ హిందూ ఫౌజు స్థాపించిన నేతాజి
భగత్ సింగ్ ఆజాదు లాంటి ఎందరెందరో
మహాపురుషులకు జన్మనిచ్చిన ఈ పుణ్యభూమి
అల్లర్లతొ అమాయక ప్రజల ప్రాణాలు బలై పోతున్నా
సన్నివేశాలను వీక్షిస్తు
నేటి తరం ప్రజా నాయకుల ఉపేక్షిస్తున్నా
నేటి తరం ప్రజా నాయకులను చూస్తూ
భరతమాత కన్నీరు కారుస్తు ||పల్లవి||
0 Comments:
Post a Comment