Wednesday, 27 July 2016

SONG3

అవయవాలు సరిలెవని   అవమానాలెక్కువని
అవని తల్లి ఒడిలొ న దిగులెందుకు తమ్ముడా
 ఆత్మవిశ్వాసమెఎదనిండా ఉండగా
ఆందొళన ఎందుకు త మ్ముడా
నువు ఆండొళ న చెందకురాత మ్ముడా  ‘అవయవాలు ’

అమ్మ నాన్న దీవెనలు నీకు అండ గుండగా ఆప్తులంత నీకెంతొ ఆశ్రయ మందించ గా
అంతరమె లెకుండా నిరంతరంగా నువు చింతను  నీ చెంతకసలు రానీయకు తమ్ముడా
ఎ చింతను నీ చెంతకసలు రానీ యకుత ఆత్మవిశ్వాసమెఎదనిండా ఉండగా
ఆందొళన ఎందుకు త మ్ముడా
నువు ఆండొళ న చెందకురా‘’అవయవాలు

ఆచి తుచి అడుగెయరా విజయ పథం సాగించు రా
కాళ్ళు చె తులు లెవనికలత నెవీడరా
కల్మషము లెని మన సు  నీలొనె ఉందిగదరా
మరి యెందు కు వెను కడు గు వెయు ముందు మ్ముడా’ అవయవాలు
కళ్ళు నీకు లెవని గుడ్డీవాడ్డీవీనీవని
 హెళన చెస్తున్నారని బ్రతు కంతా చీకటని
 మరచి పొయి లొకాన్నీ మనసుతొ నె చుడర
మనుశ్హులొమంచి మనీ శి నీవెననిచుపరా ’
                                                                                 అవయవాలు
నీసాధన చుసిలొలొన కుళ్లి నొళ్ళంతా
 నీవిజయం చుసి వారుకుమిలికుమిలి పొవాలి
 కుంటివాడవైన నీకు కర్ర సాయమందిస్తె
 కరదీపికవై నీవు కదిలి ముందుకెళ్ళాలి
 క మ్మని భవి తవ్యానికి నాంది నువ్వు పలకాలి ’ అవయవాలు

మాటలురావని నీకు వినికిడిలొఇపం ఉందని
ఎవ్వరెమి అనుకున్నా ఎవ్వరెమి చెప్పుకున్నా
మానసె మటగ మారి మాటె మనసుగమారి
 అమ్మనాన్న ఆశలన్ని అడియశలు కాకుండా
 లక్ష్యం నెరవెర్చుకొని ఆదర్శంగా నిలిచి
 గెలించిన వారి చెంప చెల్లుమనిపించాలి ’ అవయవాలు

కళ్ళున్నాకొంచెమైన కనికరంలెనివారు                            
మాటలుండి మనస్సును స్పందింపలెనివారు
చెవులున్నా చెయుత నందించలెనివారు
అన్నిచక్కగా ఉండి ఏమి సాయమివ్వనొళ్ళు
వారెరా నిజమైన విక లాంగులు........                            ’ అవయవాలు

0 Comments:

Post a Comment

Latest Jobs

More

uradi

Top