స్వామి కన్యస్వామి ..ఆ అయ్యప్ప స్వామి దర్శననికై కదలరాస్వామి
కార్తీకమాసాన మణీకంఠ మాలను [రుద్రాక్షమాల]మెడల దరించి
ఉదయ సంద్యలలొ చన్నిటీ స్నానమాడీ నల్లని బట్టలు కట్టీ
, విభూది, కుంకుమ, చందనం ధరించి
41 రోజులు కఠిన బ్రహ్మచర్యంతో మండలకల దిక్షను భుని
స్వామియేఅయ్యప్పశరణ౦ శరణ౦ అయ్యప్ప శరణ౦ అయ్యప్ప పలుకుతు
మదిలొన స్వామి నామ0 తలచి తలచి నీవు...కదలరా స్వామి
గురు స్వామితోడ స్వామి యే శరను గొశ పలుకుతు
నేయ్యి ,తేనే,.........,......,.......,..,,,...,, ఇలా
ఇరుముడి కట్టుకుని శబరిమలై ప్రయాణం
అటుకులు బెల్లం సంచిని కట్టుకొని కదలరా స్వామి
కాణిపకంలొ గణపయ్య కి తొలి పుజను చెసి
విఘ్నలను త్రు౦చిస్వామి చే౦తకు దారి చుపుమాన
మాలి పుజ ను ఫలని మలైవాసునికి అర్పించి
ఎరి మెలి కొండను చెరి
కన్యకత్తిగద గ౦ట గురు స్వాముల౦త
పెటతుళ్ళి ఆటను ఆడుకుంటు వావరు స్వామి ని దర్శించి
పెద్ద పాదం దారిన .. కదలరా స్వామి .......
పంపా నది లొ స్నానమాడీ పపాలను విడనడీ
కన్యముల గణపతి దీవేనలందు కోని
చిన్నపాదందారిన అయ్యప్పను చెరి
పదు నెటంబడీ నెక్కి కామ, క్రొద బంధలను, వదులు తు
దీవ్య జ్యో తి రుపానా స్వామి నీ దర్శించ గా కదలరా స్వా మి ....

0 Comments:
Post a Comment