Saturday 15 July 2017

బోనల పండుగ

బోనల పండుగ సందర్భంగా లక్ష్యశ్రీఉరడీ

లక్ష్యశ్రీ గీతాలు
____________________
తల్లి మాయమ్మ భక్తిగా నీకు పూజలు చేయ వస్తున్న నీ భక్తులను దీవించమ్మ చల్లని చుపునియగ తల్లి నీ భక్తులను దీవించగ
.....
భక్తి గా నీకు బోనం ఎత్తుకొని తల్లి
నైవేద్యం తీసుకోని నీవు మా దైవమని
తల్లి పిల్ల జల్ల ఊరంతా ఆటపాటలతొ
భక్తులమాంత జాతర గా వస్తున్నమె మాయమ్మ తల్లి మాయమ్మ భక్తిగా నీకు పూజలు చేయ వస్తున్న నీ భక్తులను దీవించమ్మ చల్లని చుపునియగ తల్లి నీ భక్తులను దీవించగ
.........
అమ్మ మామోర ఆలకించి రావే తల్లి
భక్తిగా సమర్పించె కోడిపుంజు లను మేకపొతులను ఆరగించగా రావమ్మ
లక్ష్యశ్రీ మోర వినగా
నీ భక్తుల కోరికలు తీర్చేగా తల్లి మాయమ్మ భక్తిగా నీకు పూజలు చేయ వస్తున్న నీ భక్తులను దీవించమ్మ చల్లని చుపునియగ తల్లి నీ భక్తులను దీవించగ

___________________-
మీ లక్ష్యశ్రీఉరడీ
www.patashalanews.blogspot.in లో మరిన్ని చూడవచ్చు

0 Comments:

Post a Comment

Latest Jobs

More

uradi

Top