Monday, 14 August 2017

మువ్వంన్నెల జెండా నీకు వందనం

స్వాతంత్య్రం దినోత్సవ శుభాకాంక్షలుతో

మువ్వంన్నెల జెండా నీకు వందనం

బనిస సంకెళ్ళు త్రెంచుకున్న భారత మాత   ఖ్యాతిని నాలు దిక్కుల చాటిన మువ్వంన్నెల జెండా నీకు వందనం

కణం కణం ఉత్తేజం నింపుతూ  పరయి పాలన పీడనం పరద్రోలిన
అమర వీరుల ఆశయ సాధనకు క్షణం క్షణం ఆయువు నీవైన అఖిల భారత పతాకమా.... మువ్వంన్నెల జెండా నీకు వందనం
___________
లక్ష్యశ్రీఉరడీ

0 Comments:

Post a Comment

Latest Jobs

More

uradi

Top