ఓటర్ అన్న
ఓ ఓటర్ అన్న
అన్న
గ్రేటు నీవే అన్న గాడ్ నీవేఅన్న
అక్షరాలు రాకపొవచ్చు
ఆకలి కడుపున అనుభవలు తెలుసు
అభివ్రుదికి సుత్రాలు తెలుసు
రాజకీయలు తెలియకపొవచ్చు
ర౦గుర౦గులపార్టీగుట్టు తెలుసు
అధికరమె అ౦తిమలక్ష్య౦గా
అమలు కాని హమీలతొ
ర౦గుర౦గుల పార్టీలుఎన్ని వున్నా
అమలు అయ్యే పార్టీకి్ఓటు
మనప్రగతికి మలుపు
ఓ ఓటర్ అన్న
అన్న
గ్రేటు నీవే అన్న గాడ్ నీవేఅన్న
అక్షరాలు రాకపొవచ్చు
ఆకలి కడుపున అనుభవలు తెలుసు
అభివ్రుదికి సుత్రాలు తెలుసు
రాజకీయలు తెలియకపొవచ్చు
ర౦గుర౦గులపార్టీగుట్టు తెలుసు
అధికరమె అ౦తిమలక్ష్య౦గా
అమలు కాని హమీలతొ
ర౦గుర౦గుల పార్టీలుఎన్ని వున్నా
అమలు అయ్యే పార్టీకి్ఓటు
మనప్రగతికి మలుపు
0 Comments:
Post a Comment