[18/12/2018 8:32 pm] Radhika Mudhiraj: నీ దయ తో ప్రభుదేవా మీపై
నా తొలి పలకులు
*యేసు కరుణ*
దయగల ప్రభువా ........
కరుణ చూపు మా ...........
తల్లడిల్లు మా చిరు ప్రాణులను దీవించు ప్రభువా కరుణ చూపు మా...
మ దయగల ప్రభువా
అపదలొ అలమటిస్తున్న
ఆకలి బాధ భరించలేక దైవమా...
ఆరాధిస్తున్న దయగల ప్రభువా ........
కరుణ చూపు మా ...........
మిమ్ములను తలిస్తే చాలు ప్రభువా
మా/తలిచే ఎదలో నిలిచి వారి పాపలను హరియించే
అనుక్షణం అడుగు అడుగునా అండగా నిలిచే ఓ
దయగల ప్రభువా ........
కరుణ చూపు మా ...........
తప్పు ఉంటే మన్నించి సలహాలు ఇవ్వాలని మనవి
లక్ష్యశ్రీ
0 Comments:
Post a Comment