ధన్యవాదలు టైప్ లో దోషములు ఉంటే మనవి
********
నిరుపేద ల గుండెల్లో వెలుగు లు నింపలని
నిరక్షరాస్యత నిర్మూలన ధ్యేయంగా
స్త్రీ లకు సైతం విద్యానేర్పుతు
అరుగు మీద మొదలుకొని అడుగు అడుగు ఎదుగుతూ మును ముందు కు ససాగుతన్న
జానకీ రామ రామ చంద్ర విద్యా దర్శశ్వము
@1
చదువును ఉచితముగా అందిస్తు
ఆట పాటలతో అక్షర ములు నేర్పుతు
బడుగుల బ్రతుకు లలో వెలుగు లు నింపి ఉన్నత శిఖరము లకు ఎదిగి( ఆధిరోహీంచి) /
ఉన్నత స్తాయిలో నిలిచి ఆదర్శంగా నిలుస్తున్న పాఠశాల పూర్వ విద్యార్థులు....
వంద శాతం ఉత్తీర్ణులై మును ముందుకు సాగుతు....
@2
రాష్ట్ర స్థాయి నుంచి ఉత్తమ పాఠశాల...., ఉత్తమ ఉపాద్యాయుల... అవార్డు లు.. ఇలా ఇంకా ఎన్నో రకాల ప్రసంశలు, మన్ననలను పొందుతు160 ......
@3 క్రమశిక్షణ కి మారుపేరు గా
సంస్కృతి (మరియు),సంప్రదాయలకు నిలయమై నిత్యము నూతన అంశాలను అలవాట్లు
విలువలను నేర్పుతు
ఆట పాటలతో అక్షరములు నేర్పుతు
నిరంతరము సమాజ సేవ లోనే ఉంటు
పర్యావరణ పరిరక్షణ కోసం సైతం పాటుపడుతున్న
JRET మాధ్యమిక పాఠశాల
0 Comments:
Post a Comment