Tuesday, 14 July 2020

అందమైనబడిలోన చదువులమ్మ ఒడిలోన

1అందమైనబడిలోన చదువులమ్మ  ఒడిలోన
 ఆటలేఆడుకుందామా...మనంపాటలేపాడుకుందామా..(2)
                                                                                                            ’అందమైన’’
అ అంటే అక్షరము అని ఆ అంటే ఆయుధమనీ
అక్షరమే అసలైనఆయధమనీ  
అమ్మ భాష ...... తెలుగు భాష   నెర్చుకూందామా                            ‘’అందమైన’’

ABCD లంటు ఆంగ్ల భాష   నెర్చుకూందామా
అవని అంత అవలీలగ  తిరీగీ వదమా....... చిట్టీ చిట్టీ బుర్రలొనప్రపంచాన్ని దాచెదామా.....
బుడీ బుడీ అడుగులతొ లొకమాంత ఎలెదామా....         ‘’ అందమైన’’

ఒకటీ రెండు ముడునాలుగైదు[1,2,3,4,5]లంటు అంకెలనె  నెర్చుకుందామా......
మనం గమ్మతైన లెక్కలెన్నొ నెర్చు కుందమా
గణితశాస్త్రమెంతొ   గణనీయమైనదని అందరికి చాటీ చెబుదమా ......
అందులొనిగరడీలను నెర్చుకుందమా                ‘’ ‘’అందమైన’’’’

సామాన్యశా స్త్రమెమొ పరిగ్ననమ్ పెంచునని
సాంఘిక శస్త్రమెమొ  సంస్కారం నింపునని
తెలుసుకొని ముందుకెళ్ళ్దమా
మన జీవితల మార్చుకుందమా .......           ‘’అందమైన’’
 లక్ష్య శ్రీ (ఉరడీ వెంకటెశ్ ) SGT  UPS MOKILA అందమైనబడిలోన చదువులమ్మ  ఒడిలోన
 ఆటలేఆడుకుందామా...మనంపాటలేపాడుకుందామా..(2)
“అందమైన’’
అ అంటే అక్షరము అని ఆ అంటే ఆయుధమనీ
అక్షరమే అసలైనఆయధమనీ  
అమ్మ భాష ...... తెలుగు భాష   నెర్చుకుందామా‘’అందమైన’’

ABCD లంటు ఆంగ్ల భాష   నెర్చుకూందామా
అవని అంత అవలీలగ  తిరీగీ వద్దామా....... చిట్టి  చిట్టి  బుర్రలొనప్రపంచాన్ని దాచెద్దామా.....

బుడి  బుడి  అడుగులతొ లొకమాంత ఎలెద్దా మా....         ‘’ అందమైన’’
ఒకటీ రెండు ముడునాలుగైదు[1,2,3,4,5]లంటు అంకెలనె  నెర్చుకుందామా......
మనంగమ్మతైన లెక్కలెన్నొ నెర్చు కుందమా
గణితశాస్త్రమెంతొ   గణనీయమైనదని అందరికి చాటీ చెబుదమా ......
అందులొని గారడీలను నేర్చుకుంచామా                ‘’ ‘’అందమైన’’“
సామాన్యశా స్త్రమెమొ పరిజ్ఞాన౦ పెంచునని
సాంఘిక శాస్త్రమెమొ  సంస్కారం నింపునని
తెలుసుకొని ముందుకెళ్ళ్దమా
మన జీవితాలు  మార్చుకుందమా .......   ‘’అందమైన’


0 Comments:

Post a Comment

Latest Jobs

More

uradi

Top