*PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారుల ఖాతాలో August 1st నుండి డబ్బులు ( Rs. 2000 ) పడనున్నాయి...*
*PM కిసాన్ సమ్మాన్ నిధి ( మోడీ డబ్బులు ) గ్రామాల వారిగా ఎంపిక జాబితా, లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు పడ్డాయో లేవో ఇక్కడ చెక్ చేయండి.*
*లబ్ధిదారుల జాబితాలో ఉండి డబ్బులు పడకపోతే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.*
సెంట్రల్ గవర్నమెంట్ *రైతులకు కిసాన్ సమ్మన్ నిధి స్కీం ద్వారా ఇచ్చే ఆరువేల రూపాయలు లిస్టు వచ్చినది ఇందులో మీ పేరు ఉందో లేదో* ఒకసారి చెక్ చేసుకోండి.
PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారుల ఖాతాలో August 1st నుండి డబ్బులు ( Rs. 2000 ) పడనున్నాయి...
https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx
రైతులు తమ ఖాతాల్లో నగదు జమ కాకపోతే..*
* తమ గ్రామంలోని పంచాయతీ శాఖ అధికారులు లేదా జిల్లా అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు.*
*ఇక పీఎం కిసాన్ యోజన పథకం కింద నగదు జమ కాని వారు కింద తెలిపిన ఫోన్ నంబర్లకు కూడా కాల్ చేసి సమస్యను తెలపవచ్చు.*
*1. 155261*
*2. 0120-6025109*
*3. 1800115526 (టోల్ ఫ్రీ నంబర్)*
0 Comments:
Post a Comment