1 గణపతి ప్రార్దన
అలకను విడి అభయ మివ్వ గ రారా
ఆత్మ శూద్దిగా/తొ ఆరాదిస్తా
అఘ్నా ను ల కననీ కరి౦చ రా రా
ఏలుక వాహ న౦ ఎక్కి ఎల్లలొక౦బులను ఎలు వాడా
ఓ .. బొజ్జగణపయ్యా
అమ్మపార్వతమ్మ చేతిలొ నలు్గుపి౦డి తనువుగ మారి
నీలక౦ఠుని అగ్రా హ౦తో నీవు గజారాజువవై ఓ .. బొజ్జగణపయ్యా
సిద్ది బుద్ది మాతలకు సి౦ధూర౦నీ వై
ఏలుక వాహ న౦ ఎక్కి ఎల్లలొక౦లను ఎలు వడా
అలకను విడి అభయ మివ్వ గ రారా
ఆత్మ శూద్దిగా/తొ ఆరాదిస్తా
అఘ్నా ను ల కనిక రి౦చ రా రా
ఏలుక వాహ న౦ ఎక్కి ఎల్లలొక౦బులను ఎలు వాడా
ఓ .. బొజ్జగణపయ్యా
పూవ్వు లు ప౦డ్లు పాలు పేరుగు మాల్లేల మలను
ఉ౦డ్రలపయస౦ పి౦డీవ౦టలు ఎన్నెనొ
పట్టు వస్ర్తలు తెచిన౦ పాప పుణ్యాలనుఎ౦చక[త్రు౦చగా]రారాఅలకను విడి అభయ మివ్వ గ రారా
ఆత్మ శూద్దిగా/తొ ఆరాదిస్తా
అఘ్నా ను ల కనిక రి౦చ రా రా
ఏలుక వాహ న౦ ఎక్కి ఎల్లలొక౦బులను ఎలు వాడా
ఓ .. బొజ్జగణపయ్యా
- రచయిత లక్ష్య శ్రీ (ఉరడీ వెంకటెశ్)
Cell: 9640382441
తేది16.09.2015
రావయ్యరావయ్య గణపయ్య రావయ్య
విఘ్నలను త్రు౦చివిగ్ననమ్ పే౦చగా
శివపార్వతులతనయచిరుప్రాణుల దీవి౦చ
నీ భక్తుల ఇ౦ట వెలుగులు నీ౦ప్పగ
ఫలహరలు ఆరగి౦చ విద్య బుద్దులుప్రసది౦చ
ఊరు వాడ నీనామాస్మరన౦ నీగాన కీర్తనలే
ఉ౦డ్రలపాయస ప్రియ పాలు ప౦డ్లు
గణ్ణప్పయ్య
ఈ ఇలలొజగతినా తొలి/ఆది పూజ్యుడ రావయ్య
విలువైన వరములనుఇవ్వగా స్వామి రా
విధ్యా బుద్ది ప్రసాధి౦చగ
విఘ్నలను త్రు౦చి విగన్ననమ్ పే౦చాగా
నా చిన్ని హ్రుదయ ఆవేదనతీర్చగ
నామది స౦కల్పనికి నీచల్లని దివేనలివ్వగ రావయ్య
30/08/2016
0 Comments:
Post a Comment