PM Kisan Latest Beneficiaries List Updated
PM Kisan Latest Beneficiaries List Updated :
పీఎం కిసాన్ ఏడో విడత లబ్ధిదారుల లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూడండి
మొదటగా మీరు క్రింద ఇచ్చినటువంటి లింకు పైన క్లిక్ చేయండి . మీరు అఫీషియల్ వెబ్ సైట్ కి వెళ్తారు
అక్కడ మీరు మొదట మీయొక్క జిల్లా ను ఎంచుకోండి
తరువాత మీ sub district and block అని ఉన్న చోట మీయొక్క మండలాన్ని ఎంచుకోండి
తర్వాత మీ యొక్క గ్రామ న్ని ఎంచుకోండి
తర్వాత search results పైన ప్రెస్ చేయండి మీ గ్రామానికి సంబంధించిన లిస్టు వస్తుంది
7 వ విడత లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
PM కిసాన్ 7వ విడత లిస్టు విడుదల
మీ గ్రామం కు సంబంధించిన లిస్టులో పేరు ఉందో లేదో ఇక్కడ చెక్ చేసుకోండి
0 Comments:
Post a Comment