డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ గుంటూరు జిల్లా(చుట్టుగుంట)లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : టీమ్ లీడర్/ డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్.
ఖాళీలు : 6
అర్హత : యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత,కంప్యూటర్ నాలెడ్జ్,టైపింగ్ స్కిల్స్ తప్పనిసరి,డ్రాఫ్టింగ్ స్కిల్స్,బీఏ/ ఎంఏ ,కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు : 65 ఏళ్లు మించకూడదు.
వేతనం : రూ.17,500/-
ఎంపిక విధానం: రాతపరీక్ష, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు : OC,General: రూ.0/- SC,ST,: రూ.0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 24, 2020.
దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 29, 2020.
0 Comments:
Post a Comment