Thursday, 10 December 2020

National Centre for Radio Astrophysics jobs

 నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్‌(ఎన్‌సీఆర్ఏ) పుణెలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఇంజినీర్ ట్ర‌యినీ, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌, క్ల‌ర్క్‌, ల్యాబొరేట‌రీ అసిస్టెంట్, డ్రైవ‌ర్‌, సెక్యూరిటీగార్డ్‌, అడ్మినిస్ట్రేటివ్ ట్ర‌యినీ త‌దిత‌రాలు.

ఖాళీలు : 27

అర్హత : ప‌దో త‌ర‌గ‌తి/ ఎన్‌టీసీ(మెకానిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్‌), టైపింగ్ స్కిల్స్‌, సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో గ్రాడ్యుయేషన్‌, బీఎస్సీ(ఫిజిక్స్‌/ ఎల‌క్ట్రానిక్స్‌/ క‌ంప్యూట‌ర్‌సైన్స్‌), బీఈ/ బీటెక్‌(ఎల‌క్ట్రానిక్స్), ఇంజినీరింగ్ డిప్లొమా(ఈసీఈ, ఈఈఈ, సివిల్‌) , అనుభ‌వం.

వయసు : 40 ఏళ్ళు మించకుడదు.

వేతనం : రూ. 20,000-40,000 /-

ఎంపిక విధానం: ‌రాత‌ప‌రీక్ష‌, ఆన్‌లైన్ ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్‌,మెరిట్‌లిస్ట్ ద్వారా,ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 8, 2020.

దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 31, 2020.


http://www.ncra.tifr.res.in/ncra/main

0 Comments:

Post a Comment

Latest Jobs

More

uradi

Top