(SADAREM), Telanganaసదరం

నా యొక్క సోదరి ,సోదరులకు తెలియజేయునది ఏమనగా

మీ యొక్క సదరం సర్టిఫికేట్ లో ఏదైనా తప్పులు ఉండి ,అది సరిచేసుకోవడం కోసం బాధ పడ్తున్నారా,ఇప్పుడు సదరం సర్టిఫికేట్ లో ఉన్న తప్పులను సరి చేసుకోవడం చాలా సులభం,దీనికి ముందు మీ డాకుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా చూసుకోండి అంటే మీ ఆధార్ కార్డు లో మీ పేరు,చిరునామా,మీ తండ్రి పేరు అన్ని కరెక్ట్ ఉంటె సర్టిఫికేట్ లో మీ కరెక్ట్ డీటెయిల్స్ update చేయడం పెద్ద సమస్య కాదు.
1) Google search లో telangana sadarem అని search చేయండి


(SADAREM), Telangana

2) telangana sadarem portal ని క్లిక్ చేయండి
3) డైరెక్ట్ గా sadarem సైట్ లోకి వెళ్తారు
4)అక్కడ home అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి
5)తర్వాత sadarem grievience

 ఆప్షన్ మీద క్లిక్ చేయండి
6) మీరు రెండు ఆప్షన్ లను చూస్తారు.ఒకటి Raise New Request అని, రెండవది check grieveince status అని.
7)ఒకవేళ మీరు కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే మొదటి ఆప్షన్ మీద క్లిక్ చేయండి
8)క్లిక్ చేయగానే మీ యొక్క Sadarem id నంబర్ అడుగుతుంది.
9)నెంబర్ ఎంటర్ చేయగానే మీ యొక్క already సేవ్ అయిన డీటెయిల్స్ చూపిస్తుంది.
10) అలాగే కిందికి చూస్తే మీ యొక్క మొబైల్ నెంబర్ ,మెయిల్ ఐడి ని అడగుతుంది,దయచేసి అవి ఎంటర్ చేయండి.
10) ఎంటర్ చేయగానే మీరు ఎం చేంజ్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకొమ్మని grieveince Type అని ఆప్షన్ చూపిస్తుంది.మీరు ఎం చేంజ్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క పాత డీటెయిల్స్ ని చూపిస్తూ ఎడిట్ చేసే అవకాశం ఇస్తుంది.
11) ఎడిట్ చేయడం అయ్యాక మీ యొక్క కరెక్ట్ గ ఉన్నా ఆధార్ కార్డు ను స్కాన్ చేసి upload చెయ్ అని అడగుతుంది,అది upload చేయగానే మీ మొబైల్ నెంబర్ కి OTP పంపిస్తుంది ఆ OTP ని అక్కడ ఎంటర్ చేసి SUBMIT బటన్ నొక్కండి అంతే,మీ రిక్వెస్ట్ నెంబర్ చూపిస్తుంది.తర్వాత మీరు ఆ రిక్వెస్ట్ నెంబర్ తో స్టేటస్ చూసుకుంటే అది ఎవరి వద్ద పెండింగ్ లో ఉందొ తెలిసి పోతుంది
12) ఇలా మీరు ఇచ్చిన రిక్వెస్ట్,మీరు అప్లోడ్ చేసిన డాకుమెంట్స్ ని APM, DPM, PD, SPM, DIRECTOR ఇలా వీళ్ళందరూ పరిశీలించినా తర్వాత అప్రూవల్ చేస్తారు.
13) అంతే ఇక మీ సర్టిఫికేట్ రెడీ అయినట్టే ప్రింట్ తీస్కొని దాచుకోవడమే మిగిలింది.
లేదు అనుకుంటే మీ జిల్లా లోని DPM ఆఫీస్ కి వెళ్లి ఆధార్ కార్డు xerox ఇవ్వండీ మరియు అప్లికేషను పెట్టండి.వాళ్ళు కూడా ఇలాగె చేస్తారు కానీ చాల సమయం పడ్తుంది.

మీ యొక్క sadarem సర్టిఫికేట్ లో ఏమైనా తప్పులు ఉంటె ముందుగానే కరెక్షన్ చేయించుకోండి ఎందుకంటే ఏ ఉద్యోగం కోసం అయిన రిజర్వేషన్ కావాలి అంటే sadarem సర్టిఫికేట్ ని compulsory చేశ్యరూ.అది లేకపోతే handicapped గ గుర్తించడం లేదు.కావున ముందు జాగ్రతగా ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోండి. అల్ ది బెస్ట్


మీకు పైన తెలిపిన పద్ధతి ఏమి అయిన అర్తం కాకపోతే దయచేసి ఈ నంబర్ కి కాల్ చేయండి.అర్తం అయ్యేలా చెప్తాను.


http://sadarem.telangana.gov.in/

1 comment:

  1. I was more than happy to uncover this great site. I need to to thank you for your time due to this fantastic read!! I definitely enjoyed every bit of it and I have you bookmarked to see new information on your blog.
    Malluru Narasimha Swamy Temple
    best ice cream maker
    ysr navasakam
    https://tnpds.org.in/sadarem-telangana/

    ReplyDelete

Latest Jobs

More

uradi

Top