[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: www.lskshyasri.in
:చరిత్రలో ఈ రోజు/మార్చి 24
1603 : 44 సంవత్సరాలు పాలించిన బ్రిటిషు మహారాణి ఎలిజబెత్ మరణం.
1775 : భారత దేశానికి చెందిన ప్రముఖ కవి, రచయిత,వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులుజననం(మ.1835)
1882 : క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
1977 : భారత ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ నియమితుడైనాడు.
1984 : భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డీసౌజా జననం.
1896 : చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు.
1998 : భారత లోక్సభ స్పీకర్గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు.
2008 : ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణకోసం ఏర్పాటు చేసిన సంఘం), తన నివేదికను ఈ రోజున ఆర్ధిక శాఖామంత్రికి సమర్పించింది.
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: www.lakshyasri.in
:చరిత్రలో ఈ రోజు/మార్చి 27
ప్రపoచ రoగస్థల దినోత్సవo.
1845 : ఎక్స్ కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత, విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ జననం.(మరణం.1923)
1903 : ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు
హెచ్.వి.బాబు జననం.
1968 : అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవునిగా చరిత్రకెక్కిన యూరీ గగారిన్ మరణం.
1981 : భారత బాక్సింగ్ క్రీడకారుడు అఖిల్ కుమార్ జననం.
1998 : ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు
వయాగ్రా మందును మగవారి నరాలబలహీనత కు ఔషధంగా ధ్రువీకరించారు.
1898 : భారత విద్యావేత్త, ముస్లిం తత్వవేత్త, సామాజిక వేత్త మరియు రాజకీయవేత్త సయ్యద్ అహ్మద్ ఖాన్ మరణం. (జననం.1817)
2008 : వికీపీడియా లో 10వ మిలియన్ వ్యాసం వ్రాయబడినది.
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi:
భారత ప్రణాళికా సంఘం మొదటి డిప్యూటి ఛైర్మెన్
: -గుల్జారిలాల్ నందా.
భారత ప్రణాళిక ముఖ్యమైన అంశము:
:-నియమిత కేంద్రీకరణ ,సూచనాత్మక స్వభావమున్న ప్రణాళికా విధానము.
సూచనాత్మక ప్రణాళికను మొదట ప్రవేశపెట్టిన దేశం
:-ఫ్రాన్స్ .
స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ ను ప్రారంభించిన మొదటిరాష్ట్రము
:-పంజాబ్ .
హిందూ గ్రోత్ రేట్ పదాన్ని ఉపయోగించినది.
:-కె.ఎన్ .రాజ్
దేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సర
:-1952
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: TSPSC
HISTORY
శ్రీనాథుడు
(క్రీ.శ 15వ శతాబ్ధం)
రచనలు
కాశీఖండం
భీమఖండం
హరవిలాసం
శృంగారనైషదం
శివరాత్రిమహత్యం
మరుత్తరాట్చరిత్ర
పండితారాధ్యచరిత్ర
పల్నాటి వీరచరిత్ర
ధనుంజయ విజయం
శాలివాహన సప్తశతి
బిరుదులు
కవిసార్వభౌమ
కర్ణాటక పద్శవనహేళి
ఆశ్రయం
వీరభద్రారెడ్డి(రాజమహేంద్రవరం)
రచించిన శాసనం
సంతానసాగరం
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: సైన్స్ అంతర్జాతీయ దినోత్సవాలు
-ఫిబ్రవరి 2-ప్రపంచ చిత్తడి నేలల దినం
-ఫిబ్రవరి 28-జాతీయ సైన్స్ డే
-మార్చి 3- వరల్డ్ వైల్డ్ లైఫ్ డే
-మార్చి 21 -వరల్డ్ ఫుడ్ డే
-మార్చి 23 -ప్రపంచ వాతావరణ దినం
-ఏప్రిల్ 7- ప్రపంచ ఆరోగ్య దినం
-ఏప్రిల్ 22- ప్రపంచ ధరిత్రి దినం
-ఏప్రిల్ 25 - ప్రపంచ మలేరియా దినం
-ఏప్రిల్ 26-ప్రపంచ మేథోసంపత్తి దినం
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: 1. తెలంగాణ పటేల్ - బొమ్మకంటి, సత్యనారాయణ.
62. తెలంగాణ వైతాళికుడు
- మాడపాటి హనుమంతరావు.
63. హైదరాబాద్ సింహం - పండిత నరేంద్రజీ.
64. హైదరాబాద్ ప్రకాశం - స్వామి రామానంద తీర్థ.
65. జై తెలంగాణ నాయకుడు - మర్రి చెన్నారెడ్డి.
66. తెలంగాణ రచయితల సంఘం స్థాపించింది
- దాశరథి.
67. వైతాళసమితి స్థాపించింది- కాళోజీ నారాయణరావు
68. హైదారాబాద్ సంస్థానంలో ఏర్పడిన తొలి కమ్యూనిస్ట్ సంస్థ - కామ్రేడ్స్.
69. తెలంగాణలో తెలుగు వారిని జాగృతపర్చుటకేర్పడిన మొట్టమొదటి సంస్థ? - ఆంధ్రజనసంఘం.
70. హైదరాబాద్ సంస్థానాన్ని దర్శించిన తొలివైస్రారు
- రిప్పన్.
71. తెలంగాణ జాతీయోద్యమ చరిత్రలో కీలకమైన సంవత్సరం? - 1938.
72. తెలంగాణలో ''మొహర్రమ్'' పండుగను ఏమని పిలుస్తారు? - పీర్లపండుగ.
73. తెలంగాణలో మొత్తం 641 దేవాలయాలు కలవు.
74. ట్రాజిడీ ఆఫ్ హైదరాబాద్ రచించింది -లాయక్ అలీ.
75. జుఅస శీట aఅ వతీa - కె.ఎం. మున్షీ.
76.'తెలంగాణ వైతాళికులు' పుస్తక రచయిత?
- ఎం.ఎల్. నర్సింహారావు.
77. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి
- బూర్గుల రామకృష్ణారావు.
78. సైనిక చర్య అనంతరం నిజాం రాజు అలంకరించిన పదవి - రాజ్ ప్రముఖ్
79. హండ్రెడ్ డేస్ ఇన్ హైదరాబాద్ - కె.ఎం. మున్షీ.
80. హైదరాబాద్ వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్న కమ్యూనిస్ట్ నాయకుడు? - రావి నారాయణ రెడ్డి
81. హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్యసమాజ్ ప్రధాన నాయకుడు? - కేశవరావు కొరాట్కర్.
82. 1947 మే 7న సికింద్రాబాద్‌లోని కర్బలా మైదానంలో ప్రసంగించిన సోషలిస్ట్ నాయకుడు ?
- జయప్రకాశ్ నారాయణ
83. ''తెలంగాణ ప్రజాసింహం వంటిది. అది నిద్రిస్తూనే వుంటుంది. లేచిందా పంజా కొడుతుంది.'' అన్నది. దాశరథి కృష్ణమాచార్య.
84.mohmed kuli కుతుబ్‌షా 1592లో గోల్కొండ నుండి రాజధానిని ఎక్కడికి మార్చినారు? హైదరాబాద్.
85. తెలంగాణలో మూసీనదికి ఆ పేరు ఏ వ్యక్తి పేరుతో వచ్చింది? - ముచికుంద మహర్షి.
86. ''ఆది హిందూభవన్'' ఎక్కడ స్థాపించబడింది- హైదరాబాద్. - 2010 ఫిబ్రవరి3న
87. ''సలాం హైదరాబాద్'' నవలా రచయిత
- పరవస్తు లోకేశ్వర్.
88. జల్-జంగిల్-జమీన్ నినాదం ఎవరిది
- కొమరంభీమ్.
89. ఆదిలాబాద్ గోండులపై అధ్యయనం చేయడానికి నిజాం రాజు పిలిపించిన జర్మన్ మానవ శాస్త్రవేత్తలు ఎవరు?
- హైమన్ డార్ఫ్.
90. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో మునగాల జమీందార్ ఎవరు?
నాయని వెంకట రంగారావు - బహద్దూర్.
91. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ''బేతవోల్'' జమీందార్ ఎవరు?
తడకమళ్ళ రామచంద్రారావు.
92. తెలంగాణ తొలి ఉద్యమ కాలంలో 1969లో తెలంగాణ పటం ఆవిష్కరించింది ఎవరు?
టి. పురుషోత్తమరావు.
93. ప్రపంచంలో ఎక్కువగా ముత్యాలు దొరుకుస్థలం
- హైదరాబాద్
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది? జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు)
యూరప్లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది? జ : స్పెయిన్ రాజధాని మాడ్రిడ్.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? జ : డా. అక్కినేని నాగేశ్వర్రావు
ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది? జ : కెనడా. (పొడవు 2,02,080 కి.మీ.)
బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? జ : ది హాంగ్
గంగానదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? జ : పద్మానది
గంగానది పొడవు ఎంత? జ : 2,523 కి.మీ.
ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది? జ : మహాభారతం.
(ఇందులో 74 వేల పద్యాలు, 1.8 లక్షల పదాలు ఉన్నాయి)
మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది? జ : న్యూజీలాండ్.
భారతదేశంలో మొదటి 'మున్సిపల్ కార్పోరేషన్'ను ఎక్కడ స్థాపించారు? జ : మద్రాసులో
భారతదేశంలో మొట్టమొదటి 'పట్టణాభివృద్ధి సంస్థ'ను ఎక్కడ ఏర్పాటు చేసారు? జ : ఢిల్లిలో. (1964)
శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది? జ : రోహిణి.
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మొదటి చైర్మన్ ఎవరు? జ : విక్రం సారభాయ్
స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి? జ : అవతార్
ఇండియన్ ఎయిర్ఫోర్స్, ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ పేరేమిటి?
జ : గగన్
అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేశ్ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరేమిటి? జ : సోయజ్
భారతదేశం ప్రయోగించిన మొదటి వాతావరణ ఉపగ్రహం 'మెట్శాట్'కు ఏ పేరు పెట్టారు? జ : కల్పన - 1
అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళ పేరేమిటి? జ : కల్పనా చావ్లా
అంతరిక్షయానం చేయనున్న మొదటి భారత టూరిస్ట్ ఎవరు? జ : సంతోష్ జార్జ్ కులంగర్.
భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి?
జ : ఆర్యభట్ట (1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు)
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? జ : తిరువనంతపురంలో
అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జ : 1969లో.
'ఇస్రో' ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జ : బెంగుళూరులో.
ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏది? జ : మొసలి
'యునైటెడ్ నేషన్స్' పేరును ఎవరు సూచించారు? జ : ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్.
ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రెటరీ జనరల్ ఎవరు?
జ : బాన్ కీ మూన్. (దక్షిణ కొరియా)
'సార్క్' మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది?
జ : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (1985)లో
ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది? జ : అంటార్కిటికా (దీనికి మంచు ఖండం అనికూడా పేరు)
'జీ-8' కూటమిలోని దేశాలు ఏవి?
జ : అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జపాన్, జర్మనీ.
కొత్తగా ఇటీవల అవతరించిన దక్షిణ సూడాన్ రాజధాని పేరేమిటి? జ : జుబా.
ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది? జ) వాషింగ్ టన్.
ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు? జ) తాబేలు.
తక్కువ సాంద్రత కల్గిన పదార్థం? జ) చెక్క
మహా భారతానికి గల మరో పేరు? జ) జయ సంహిత.
హిమోగ్లోబిన్లో ఉన్న లోహం? జ) ఐరన్.
రామచరిత మానస్ ను రచించింది ఎవరు? జ) తులసీ దాస్.
నవ్వించే వాయువు ఏది? జ) నైట్రస్ ఆక్సైడ్.
ప్రపంచ పర్యావణ దినముగా ఏ రోజు జరుపబడును?
జ) జూన్ 5.
చంద్రుని పై మొదట కాలిడిన తొలి మానవుడు?
జ) నీల్ ఆమ్ స్ట్రాంగ్.
రెడ్ ప్లానట్గా పిలువబడే గ్రహం ఏది? జ) మార్స్.
రేడియం దేనినుండి లభిస్తుంది? జ) పిచ్ బ్లెండ్.
అత్యధిక జనభా గల దేశమేది? జ) చైనా.
శ్వేత విప్లవం దేనికి సంబంధించింది? జ) పాల ఉత్పత్తి.
సప్త పర్వతముల నగరం' అని దేనికి పేరు? జ) రోమ్.
తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? జ) సెరి కల్చర్.
ఏ దశాబ్దాన్ని సార్క్ పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది? జ) 2005-2015.
భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయించేది? జ) ఎన్నికల సంఘం.
ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జ) జెనీవా.
డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది? జ) ఇండోనేసియా.
ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు?
జ) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.
భారతదేశ అధికార మతం?
జ) లౌకికరాజ్యం కనుక అధికార మతం ఉండదు.
మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు? జ) కారల్ మార్క్స్.
ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ హక్కు?
జ) రాజకీయ హక్కు
డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?
జ) జశ్వంత్సింగ్.
మన సౌరకుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది? జ) భూమి.
ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
జ) న్యూయార్క్
భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? జ) ఆంధ్రప్రదేశ్.
మనదేశంలో ఎన్ని పోస్టల్ జోనులున్నాయి?
జ) ఎనిమిది.
మనదేశంలో ఎన్ని రాష్ట్రలున్నాయి? జ) 29
డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? జ) టెన్నిస్
పద్మశ్రీ గెల్చుకున్న తొలినటి? జ) నర్గిస్ దత్
హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు? జ) సంస్కృతం
పాలను పెరుగుగా మార్చే ఎంజైయం ఏది? జ) రెనిన్.
మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి?
జ) చిక్కుడు గింజ ఆకారంలో.
మానవునిలో ఎన్ని మూత్రపిండాలుంటాయి? జ) 2.
ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ?
జ) ఇండియా.
ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్ లను రద్దు చేయాలని సూచించిన కమీషన్ ఏది? జ) రాజా మన్నార్ కమీషన్.
సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సం|| నుండి వేరు చేశారు? జ) 1924.
ప్రస్తుతం భారతదేశంలో దాదాపుగా ఎన్ని పోస్టాఫీస్లు గలవు? జ) 1 లక్ష యభై వేలు.
వైట్ కోల్ ' అని దేనిని పిలుస్తారు ? జ) వజ్రం.
మనదేశంలో మొబైల్ ఎ.టి.ఎమ్. సర్వీసును మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది? జ) ఐ.సి.ఐ.సి.ఐ.
అధిక సంఖ్యలో అణు రియాక్టర్లను కలిగి ఉన్న దేశం ఏది? జ) అమెరికా.
టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం? జ) బ్రిటన్.
'క్రైం అండ్ మనీ లాండరింగ్ ' అనే గ్రంథ రచయిత ఎవరు? జ) జ్యోతి ట్రెహన్.
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సేవలను అందిస్తున్న మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏది? జ) పంజాబ్ నేష్నల్ బ్యాంక్.
ప్రపంచంలో 100 అతి పెద్ద బిజినెస్ స్కూల్స్లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మేనేజిమెంట్ విధ్యా సంస్థ ?
జ) ఐఐయం అహ్మదాబాద్.
బులెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారుచేస్తారు?
జ) జాకాల్ అనే మిశ్రమంతో.
పవన విద్యుదుత్పత్తిలో ఆగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
జ) తమిళనాడు.
నీటి లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? జ) ఫాథమ్.
ప్రపంచంలో బౌద్దుల జనాభా అధికంగా గల దేశం ఏది?
జ) చైనా.
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి? జ) మహారాష్ట్ర
ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది?
జ) డెహ్రాడూన్.
వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
జ) డాక్టిలోగ్రఫీ.
రాణ్ ఆఫ్ కచ్ ' అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది?
జ) గుజరాత్.
భారత జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది?
జ) 26 జనవరి 1950.
మహామన్య బిరుదు ఎవరికిచ్చారు?
జ) మదన్ మోహన్ మాలవ్య.
దాల్ సరస్సు ఎక్కడ ఉంది? జ) శ్రీనగర్.
భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం?
జ) అస్సాం.
అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత?
జ) 4 సంవత్సరాలు.
0 Comments:
Post a Comment