Tuesday, 5 April 2016

ఎంసెట్ ఉచిత కోచింగ్In ts

ఎంసెట్ ఉచిత కోచింగ్

2015 - 16 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన రెగ్యులర్ 2వ సంవత్సరం విద్యార్థులు ఈ శిక్షణా తరగతులకు అర్హులు.
శిక్షణను ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు కింది సెంటర్లలో నిర్వహిస్తారు.
వరంగల్, ఖమ్మం - తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్, సంగెం (బాలికల కోసం), వరంగల్. తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్, వంచనగిరి, వరంగల్ (బాలుర కోసం)
కరీంనగర్, ఆదిలాబాద్ - తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్, నాల్యం, కొండపల్లి, గంగాధర (బాలికల కోసం), కరీంనగర్. తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్, బోయిన్‌పల్లి, కరీంనగర్ (బాలుర కోసం)
మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్ - తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్, బొంగులూరు, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి (బాలికల కోసం), తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్, పాలమాకుల, శంషాబాద్, రంగారెడ్డి (బాలుర కోసం)
నల్లగొండ - తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్, చౌటుప్పల్ (బాలికల కోసం), నల్లగొండ. తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్, మిర్యాలగూడ (బాలుర కోసం)
హైదరాబాద్ - డా. బీఆర్ అంబేద్కర్ ఎయిడెడ్ జూనియర్ కాలేజ్ (కో ఎడ్యుకేషన్), బాగ్‌లింగంపల్లి, నాన్ రెసిడెన్షియల్ - ఉచిత కోచింగ్.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్ 7
ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం సంబంధిత కాలేజ్ ప్రిన్సిపాల్స్ లేదా జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను సంప్రదించవచ్చు.
వెబ్‌సైట్:
www.bietelangana.cgg.gov.in

0 Comments:

Post a Comment

Latest Jobs

More

uradi

Top