Thursday, 26 November 2020

ఆదిలాబాద్‌లో విక‌లాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు (గ్రూప్‌-4)

 తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన‌ ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం వివిధ శాఖ‌ల‌లో విక‌లాంగుల‌కు రిజ‌ర్వు చేయ‌బ‌డిన ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

వివ‌రాలు..


మొత్తం ఖాళీలు: 19 (గ్రూప్‌-4:09, గ్రూప్‌-4 కాని ఉద్యోగాలు-10)


పోస్టులు: జూనియ‌ర్ అసిస్టెంట్‌, టైపిస్ట్‌, అసిస్టెంట్ లైబ్రేరియ‌న్‌, ఫార్మ‌సిస్ట్‌, ఎల్‌డీసీ, జూనియ‌ర్ స్టెనో, కామాటి, ఆఫీస్ స‌బార్టినేట్‌, మెసెంజ‌ర్‌, నైట్ వాచ్‌మెన్‌, స్వీప‌ర్‌.


అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఐదోత‌ర‌గ‌తి, ఏడోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియట్, ఏదైనా డిగ్రీ, బీ/ డీ ఫార్మ‌సీ ఉత్తీర్ణ‌త‌, కంప్యూట‌ర్ నాలెడ్జ్, టైపింగ్‌, స‌ర్టిఫికెట్ కోర్సులు.


వ‌య‌సు: 01.07.2020 నాటికి 18-44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.


ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, అంగ‌వైక‌ల్య శాతం, వ‌య‌స్సు ప్రాతిప‌దిక‌న‌.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.


ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 07.12.2020.


చిరునామా: జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం, ఆదిలాబాద్‌, తెలంగాణ‌.

తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన‌ ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం వివిధ శాఖ‌ల‌లో విక‌లాంగుల‌కు రిజ‌ర్వు లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : టైపిస్ట్‌, అసిస్టెంట్ లైబ్రేరియ‌న్‌,జూనియ‌ర్ అసిస్టెంట్‌, ఫార్మ‌సిస్ట్‌, ఆఫీస్ స‌బార్టినేట్‌, మెసెంజ‌ర్‌, నైట్ వాచ్‌మెన్‌, స్వీప‌ర్‌,ఎల్‌డీసీ, జూనియ‌ర్ స్టెనో, కామాటి.

ఖాళీలు : 19

అర్హత : పోస్టును అనుస‌రించి ఐదోత‌ర‌గ‌తి, ఏడోత‌ర‌గ‌తి, ఇంట‌ర్, ఏదైనా డిగ్రీ, బీ/ డీ ఫార్మ‌సీ ఉత్తీర్ణ‌త‌, కంప్యూట‌ర్ నాలెడ్జ్, టైపింగ్‌, స‌ర్టిఫికెట్ కోర్సులు.

వయసు : 18-44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

వేతనం : రూ. 15,500 /- రూ. 40,500 /-

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, అంగ‌వైక‌ల్య శాతం, వ‌య‌స్సు ప్రాతిప‌దిక‌న‌.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: నవంబర్ 25, 2020.

దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 07 , 2020.

చిరునామా: జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం, ఆదిలాబాద్‌, తెలంగాణ‌.

WEBSITE

https://adilabad.telangana.gov.in/

0 Comments:

Post a Comment

Latest Jobs

More

uradi

Top