భారత ప్రభుత్వ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌పీఎంసీఐఎల్)కి చెందిన ఇండియా సెక్యూరిటీ ప్రెస్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : జూనియర్ డ్రాఫ్ట్స్‌మెన్, సూపర్‌వైజర్(టెక్నికల్ ఆపరేషన్స్),వెల్ఫేర్ ఆఫీసర్.
ఖాళీలు : 42
అర్హత : పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా/ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్)/ బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణత, అనుభవం.
వయసు : 30 ఏళ్ళు మించకూడదు.
వేతనం : రూ. 26,000 /- రూ. 1,00,000 /-
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 600/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 200/-
దరఖాస్తులకు ప్రారంభతేది: నవంబర్ 21, 2020.
దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 21 , 2020.
https://ispnasik.spmcil.com/Interface/Home.aspx
0 Comments:
Post a Comment