TS New enrollment ceo telangana Online Apply
New Voter Cards Online Apply Telangana
జనవరి 1 2021 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు కొత్తగా ఓటరు నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేయుటకు భారత ఎన్నికల కమిషన్ ప్రత్యేక షెడ్యూల్ విడుదల చేసింది.
కొత్త ఓటర్ నమోదు కార్యక్రమం… ఆన్లైన్లో అప్లై చేయు విధానం
అప్లై విధానం
మొదటగా మీరు క్రింద ఇచ్చిన లింకు పైన క్లిక్ చేయండి మీరు nvsp వెబ్సైట్లోకి వెళ్తారు.
అక్కడ మీరు login registration పై క్లిక్ చేయండి.
మొదట మీరు మీ యొక్క వివరాలు ఇచ్చి రిజిస్టర్ కండి.. మీకు ఒక ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది.
తర్వాత మీరు మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కండి.
Next ఆ పేజీలో ఉన్న Fresh Enrollment Application పైన క్లిక్ చేయండి.
తర్వాత మీరు ఇండియాలో ఉంటున్నారా లేదా అదర్ కంట్రీస్ లో ఉంటున్నారా అని అడుగుతుంది దాన్ని ఎంచుకోండి.
అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఫామ్లో అడిగిన అన్ని వివరాలను మరియు మీ పాస్ పోర్ట్ సైజు ఫోటోలు కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
చివరగా మీరు సబ్మిట్ చేయండి మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది దానితో మీరు మీ యొక్క ట్రాకింగ్ స్టేటస్ కూడా కనుక్కోవచ్చు అదే వెబ్ సైట్ లో..
మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాలనుకుంటే ప్రతి పోలింగ్ బూత్ దగ్గర అధికారులు నవంబర్ 21 ,22 మరియు డిసెంబర్ 5 ,6 తేదీల్లో అందుబాటులో ఉంటారు.
New Voter Cards Online Apply TS
ఆన్లైన్ లో ఓటర్ నమోదు కు క్రింది లింక్ ను క్లిక్ చేయండి
0 Comments:
Post a Comment