తెలంగాణ నుంచి డిల్లీకి మామిడి పళ్లు▪️➖
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రారంబించిన కిసాన్ రైళ్లు దేశంలోని రైతులకు మునుపెన్నడూ లేని విధంగా కొత్త మార్కెట్లను చూయిస్తున్నాయి.
తాజాగా తెలంగాణలోని లింగాంపేట్ - జగిత్యాల్ నుండి 480 టన్నుల మామిడి పళ్ల లోడ్ తో మొదటి "కిసాన్ రైలు" న్యూ డిల్లీకు బయలుదేరింది. వేగవంతో పాటు చౌకైన రవాణా చార్జీలతో రైతులు, వ్యాపారులు మంచి ధరను పొందుతున్నారు.
#KishanRail
#Mangos
#PiyushGoyal
#RailwayMinistry
#IndianRailway
#SouthCentralRailway
0 Comments:
Post a Comment