Sunday 4 December 2022

GRUOP 4 NOTIFICATION

 GRUOP 4 NOTIFICATION RELESED NOW 

Group 4 Exam Pattern TSPSC Group 4 Exam- Paper I & Paper II

two Papers consist of 150 questions and the total marks will be 300.

The duration for each paper will be 150 minutes.

For Each Correct Answer, 1 mark will be rewarded & for each wrong answer 0.25 marks will be deducted

Paper Subjects Total No. of Questions Marks Total Time

Paper 1 General Knowledge 150 150 150 Minutes

Paper 2 Secretarial Abilities 150 150 150 Minutes

Total 300 300

age 

education qelifiction

Sunday 10 July 2022

పర్యావరణ పరిరక్షణ, అడవుల అభివృద్ధిపై IBS లోఉపాధ్యాయులకు,ఉద్యోగులకుశిక్షణ

 పర్యావరణ పరిరక్షణ, అడవుల అభివృద్ధిపై ఉపాధ్యాయులకు,ఉద్యోగులకు IBS లో మూడు రోజుల శిక్షణ

శంకర్పల్లి మండలంలోని దొంతాన్పల్లి లో గల ICFAI LAW SCHOOL వారు , భారత పర్యావరణ శాఖ సూచనల మేరకు మండలంలో గల మున్సిపల్, హెల్త్, ఎడ్యుకేషన్,మరియు రెవెన్యూ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు *ఫారెస్ట్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ పర్సనల్ ఆఫ్ అదర్ సర్వీసెస్ ఆన్ పాలసీ అండ్ లీగల్ ఇష్యూస్ ఇన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్* అనే అంశం పై రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆధునిక కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందుతున్న తరుణంలో పర్యావరణం అదేస్థాయిలో కాలుష్యానికి గురిఅవుతున్నది. మన చుట్టూ ఉన్న పరిసరాలలో నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగి మానవ వినాశనానికి దారితీస్తున్న తరుణంలో మనం పర్యావరణాన్ని పరిరక్షించకపోతే మన తరువాత భవిష్యత్ తరానికి భూమిపైన బ్రతికే అవకాశం లేకుండా పోతోందని ఈ శిక్షణలో తెలపడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి రోజు మేడ్చల్ జిల్లాలో గల జవహర్ నగర్లోని *వ్యర్థాల రీసైక్లింగ్ షేడ్* మొత్తం హైదరాబాద్ జిహెచ్ఎంసి ఏరియా నుండి వస్తున్న చెత్తను సేకరించి తిరిగి రీసైకిలింగ్ చేసి దాని ద్వారా విద్యుత్తు ఉత్పత్తి, ప్లాస్టిక్ వస్తువుల తయారుకు ఉపయోగపడే ప్లాస్టిక్ యూనిన్ నీ క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా సందర్శించడం జరిగింది. రెండవ రోజు సిద్దిపేట జిల్లాలో గల *ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్* నీ సందర్శించి అక్కడ విద్యార్థులు పరిశోధన చేస్తున్నటువంటి వివిధ రకాల చెట్లు, అటవీక ఉత్పత్తుల గురించి తెలుసుకుని, దగ్గర్లో ఉన్నటువంటి CM KCR గారు 2017లో, 2000 ఎకరాలలో, 2 లక్షల మొక్కలు నాటిన *హరితహారం* క్షేత్రాన్ని అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ రేంజ్ అధికారి కిరణ్ కుమార్ సార్ చూపించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ICFAI LAW స్కూల్ డైరెక్టర్ AV నర్సింహా రావు సార్, రిజిస్టర్ Dr విజయలక్ష్మీ మేడం, ప్రొఫెసర్ మూర్తి సార్, ప్రొఫెసర్ హేమలత మేడం, ప్రొఫెసర్ దిలీప్ శర్మ,ప్రొఫెసర్ గీత ప్రియదర్శిని,MEO సయ్యద్ అక్బర్, ఉపాధ్యాయులు ఆశీర్వాదం,రాములు,
తహెర్ అలీ, మర్పల్లి అశోక్, బాలరాజ్, లక్ష్య శ్రీ ఉరడివెంకటేష్ ,కె వెంకటేష్, అచ్చమ్మ, ప్రవళిక, పద్మజ,జంగయ్య, పంచాయతీరాజ్ ఉద్యోగులు ఉమామహేశ్వరి, చరణ్ తేజ్, రెవెన్యూ ఉద్యోగులు వీరకుమార్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది

Thursday 15 April 2021

తెలంగాణ నుంచి డిల్లీకి మామిడి పళ్లు

 తెలంగాణ నుంచి డిల్లీకి మామిడి పళ్లు▪️➖

నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రారంబించిన కిసాన్‌ రైళ్లు దేశంలోని రైతులకు మునుపెన్నడూ లేని విధంగా కొత్త మార్కెట్లను చూయిస్తున్నాయి.

తాజాగా తెలంగాణలోని లింగాంపేట్ - జగిత్యాల్ నుండి 480 టన్నుల మామిడి పళ్ల లోడ్ తో మొదటి "కిసాన్‌ రైలు" న్యూ డిల్లీకు బయలుదేరింది. వేగవంతో పాటు చౌకైన రవాణా చార్జీలతో రైతులు, వ్యాపారులు మంచి ధరను పొందుతున్నారు.

#KishanRail

#Mangos

#PiyushGoyal

#RailwayMinistry

#IndianRailway

#SouthCentralRailway

Saturday 2 January 2021

HISTORY BITS

 1.శివాజీ కాలం నాటి మొఘల్ చక్రవర్తి? ఔరంగజేబు

🎀2. శివాజీన నిర్మించిన కోట ల సంఖ్య ఎంత ?280 

🎀3.శివాజీ అనంతరం మహారాష్ట్ర సింహాసనం అధిష్టించిన వారు ఎవరు? శంభూజీ 1680 

🎀4.శంభూజీఎప్పుడూ ఎవరికీ చెత చంపపడ్డారు?రాజారాం 1689 

🎀5.రాజా రామ్ భార్య ఎవరు ?దారా భాయ్ 

🎀6.రాజారాం ఎప్పుడు ఎక్కడ మరణించాడు? క్రీస్తుశకం 1700 మార్చి 12న సింహఘఢ్ దుర్గంలో 

🎀7.రాజా రామ్ అనంతరం మహారాష్ట్రలకు నాయకత్వం వహించిన మహిళా ఎవరు ?తారాబాయి 

🎀8.శివాజీ అనంతరం విచ్ఛిన్నమైన మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించండి ఎవరు? పీష్వాలు  

🎀9.పీష్వాల లో మొదటి వారు ఎవరు? బాలాజీ విశ్వనాథ్ 1713 -1720 

🎀10.మహారాష్ట్ర సమాజానికి చెందిన రెండవ వ్యవస్థాపకుడు ఎవరు ?బాలాజీ విశ్వనాధ్ 

🎀11.మూడవ పానిపట్టు యుద్ధం విజేత ఎవరు? అహ్మద్ షా అబ్దాలీ 

🎀12.బాజీరావు తర్వాత పీష్వా ఎవరు ?బాలాజీ బాజీ రావు 1746- 1751 

🎀13.బాలాజీ బాజీ రావు లేదా నానాసాహెబు ఎప్పుడు మరణించాడు? 1761 లో.

Wednesday 30 December 2020

బ‌యోటెక్నాల‌జీ ఇండ‌స్ట్రీ రిసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్‌(బీఐఆర్ఏసీ) న్యూదిల్లీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది

 బ‌యోటెక్నాల‌జీ ఇండ‌స్ట్రీ రిసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్‌(బీఐఆర్ఏసీ) న్యూదిల్లీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : డీజీఎం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌, మేనేజ‌ర్‌, ఆఫీస‌ర్ త‌దిత‌రాలు.

ఖాళీలు : 13

అర్హత : బీకాం, బీటెక్‌/ బీఈ(సీఎస్‌/ ఐటీ)/ ఎంసీఏ, ఎల్ఎల్‌బీ, ఎంఎస్సీ(లైఫ్‌సైన్సెస్‌/ బ‌యోటెక్నాలజీ/ అగ్రిప్లాంట్ సైన్సెస్‌, ఫార్మా), మాస్ట‌ర్స్ డిగ్రీ(కామ‌ర్స్‌/ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్‌),ఎంటెక్‌,ఎంబీఏ,పీజీ(లైఫ్‌సైన్సెస్‌/ బ‌యోటెక్నాల‌జీ),పీజీ డిప్లొమా,పీహెచ్‌డీ ,అనుభ‌వం ఉండాలి.

వయసు : 30-48 ఏళ్లు మించకూడదు.

వేతనం : రూ.40,000-2,30,000/-

ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు : OC,General: రూ.0/- SC,ST,: రూ.0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 24, 2020.

దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 6, 2021.

https://www.birac.nic.in/desc_new.php?id=806

మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైస్ బాలాన‌గ‌ర్‌(హైద‌రాబాద్‌)లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు

 మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైస్ బాలాన‌గ‌ర్‌(హైద‌రాబాద్‌)లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఇండ‌స్ట్రీ ట్రెయిన‌ర్‌, ఆటోమేష‌న్ ట్రెయిన‌ర్‌, ప్రేస్‌మెంట్ ఆఫీస‌ర్‌, మెయింట‌నెన్స్ ఇంజినీర్‌, టూల్ ఇన్‌స్పెక్ష‌న్ ఇంజినీర్‌, టూల్‌మేక‌ర్ త‌దిత‌రాలు.

ఖాళీలు : 29

అర్హత : డీటీడీఎం/ పీడీటీడీ/ బీఈ/ డిప్లొమా, పీజీ/ పీజీడీ, ఇంజినీరింగ్ డిగ్రీ(ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్‌/ మెకానిక‌ల్‌/ ప్రొడ‌క్ష‌న్‌/ మాన్యుఫ్యాక్చ‌రింగ్ టెక్నాల‌జీ), బీఈ/ బీటెక్‌(ఈఈఈ), మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభవం.

వయసు : 40 ఏళ్లు మించకూడదు.

వేతనం : రూ.20,000-40,000

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ , ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు : OC,General: రూ.0/- SC,ST,: రూ.0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 24, 2020.

దరఖాస్తులకు చివరితేది: జనవరి 2, 2021.

https://www.citdindia.org/index.html

Dr YSRఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్ర‌స్ట్ లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి

 డాక్ట‌ర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్ర‌స్ట్ గుంటూరు జిల్లా(చుట్టుగుంట‌)లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : టీమ్ లీడ‌ర్‌/ డేటా ప్రాసెసింగ్ ఆఫీస‌ర్.

ఖాళీలు : 6

అర్హత : యూజీసీ గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణ‌త‌,కంప్యూట‌ర్ నాలెడ్జ్,టైపింగ్ స్కిల్స్ త‌ప్ప‌నిస‌రి,డ్రాఫ్టింగ్ స్కిల్స్,బీఏ/ ఎంఏ ,క‌నీసం మూడేళ్ల అనుభ‌వం ఉండాలి.

వయసు : 65 ఏళ్లు మించకూడదు.

వేతనం : రూ.17,500/-

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, కంప్యూట‌ర్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు : OC,General: రూ.0/- SC,ST,: రూ.0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 24, 2020.

దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 29, 2020.

Latest Jobs

More

uradi

Top